అడవి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ 2 అంచనాలను మించి మొదటి రోజు వసూళ్లను దక్కించుకుంది. ఉదయం ఆటలకు కొంత నెమ్మదిగా ఉన్నా టాక్ త్వరగా స్ప్రెడ్ అవ్వడంతో ఒక్కసారిగా ఆక్యుపెన్సీలు పెరిగిపోయాయి. ముఖ్యంగా నగరాలు పట్టణాల్లో సాయంత్రం ప్లస్ సెకండ్ షోలు దాదాపు హౌస్ ఫుల్స్ అయ్యాయి. సి సెంటర్స్ లో స్లోగా ఉన్నా మిగిలిన వాటితో పోలిస్తే చాలా మెరుగ్గా కనిపిస్తున్న మాట వాస్తవం. సైకో కిల్లింగ్ ని కాన్సెప్ట్ […]
రెండేళ్ల క్రితం వచ్చిన హిట్ ఫస్ట్ కేస్ పెద్దగా అంచనాలు లేకుండా మంచి విజయం సాధించింది. విశ్వక్ సేన్ ని కొత్త కోణంలో ఆవిష్కరించిన క్రైమ్ థ్రిల్లర్ అది. దానికి కొనసాగింపు ఉంటుందని ఫస్ట్ పార్ట్ లోనే కొన్ని క్లూస్ ఇచ్చి వదిలేసిన దర్శకుడు శైలేష్ కొలను ఇప్పుడు సీక్వెల్ తో వచ్చారు. పేరుకి ఇది కేస్ 2 కానీ పూర్తిగా సంబంధం లేని కొత్త కథను తీసుకున్నారు. మేజర్ తో ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన […]