ఓటర్లంటే ఏమాత్రం గౌరవం లేదు… ప్రజలపై చులకన భావం… ఏమన్నా ఏం చేయకున్నా మనకే ఓటేస్తారులేనన్న ధీమాతో చెలరేగిన టీడీపీకి చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా అండగా నిలుస్తూ వచ్చిన ఓటర్లను తిట్టుకుంటూ, కొట్టుకుంటూ పోవడం వల్ల ఈ మున్సిపల్ ఎన్నికల్లో బాలయ్యకు కర్ర కాల్చి వాత పెట్టామని ఓటర్లు చెప్తున్నారు. 1960 నుంచి హిందూపురం మున్సిపాలిటీగా కొనసాగుతోంది. టీడీపీకి ముందు వరకు ఇక్కడ కాంగ్రెస్ దే హవా. ఆ తరువాత […]