అసోంలో రెండోసారి అధికార పీఠం అధిష్టించాలనుకుంటున్న భారతీయ జనతాపార్టీ కూటమికి ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జాతీయ పౌరసత్వ చట్టం, తేయాకు కూలీల సమస్యల విషయంలో ఇప్పటికే వ్యతిరేకత ఎదుర్కొంటున్న అక్కడి బీజేపీ ప్రభుత్వాన్ని గట్టున పడేసి ఎన్నికల్లో ఆ వ్యతిరేకత ప్రభావం చూపకుండా ఉండేందుకు బీజీపీ నాయకత్వం నానా పాట్లు పడుతోంది. వీటికి తోడు ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. బీజేపీ కూటమి సీఎం అభ్యర్థిపైనే ఎన్నికల కమిషన్ వేటు వేసింది. తుది అంకానికి ముందు […]