సిగరెట్ తాగేవాళ్ళని ప్రభుత్వం అన్ని రకాలుగా హెచ్చరిస్తూనే ఉంది. సిగరెట్ తాగడం వాళ్ళ క్యాన్సర్, నోటికి సంబంధించిన వ్యాధులు వస్తాయని అన్ని చోట్ల ప్రచారం చేస్తుంది. సినిమా థియేటర్స్ లో, సిగరెట్ ప్యాకెట్స్ మీద సిగరెట్ తాగొద్దు అని ప్రచారం చేసినా తాగేవాళ్ళు మాత్రం తాగుతూనే ఉన్నారు. అనేక మంది ప్రతి సంవత్సరం సిగరెట్స్ తాగి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ప్రతి సిగరెట్ ప్యాకెట్ మీద సిగరెట్ ఆరోగ్యానికి హానికరం, పొగ త్రాగరాదు అని హెచ్చరికలతో కూడిన […]