సరిహద్దుల్లో చైనా అవలంభిస్తున్న తీరు.. భారత సైనికుల వీర మరణంతో.. భారతీయులు తీవ్రమైన ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాన్ చైనా అంటూ ప్రచార జోరు హోరెత్తిస్తున్నారు. ఆ దేశ వస్తువులను కొనరాదంటూ చాలా మంది నిర్ణయించుకుంటున్నారు. అమరవీరుల సాక్షిగా ప్రమాణాలు కూడా చేస్తున్నారు. కొనేవారే కాదు.. కొందరు వ్యాపారులు కూడా చైనా దేశానికి చెందిన వస్తువుల అమ్మరాదని నిశ్చయించుకుంటున్నారు. గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో భారత జవాన్లు 20 మంది వీర మరణం […]