ఒకేసారి రెండు పడవల ప్రయాణం చేయడం మాటల్లో చెప్పుకున్నంత సులభంగా ఉండదు. ఉదాహరణకు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు బొబ్బిలి పులి, మన దేశం పూర్తి చేసి సినిమాలకు స్వస్తి చెప్పారు. ప్రచారం కోసం రేయి పగలు తేడా లేకుండా తిరిగి అధికారంలోకి వచ్చారు. తిరిగి ఎనిమిదేళ్ల తర్వాత కానీ మేకప్ వేసుకునే తీరిక దొరకలేదు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు శంకర్ దాదా జిందాబాద్ తో సెలవు తీసుకుని ఏళ్ళ తరబడి పొలిటికల్ జర్నీ […]