భారతదేశంపై అమెరికా ఒకేసారి రెండువైపుల దాడికి దిగింది. ఒకవైపు ఇండియా విమానాలపైన నిషేధం విధించిన అమెరికా, మరోవైపు హెచ్–1బి వీసాలపైన నిషేధం విధించింది. దీంతో లక్షల మంది భారతీయులు నష్టపోతున్నారు. అమెరికా నిషేధ చర్యలపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇండియా నుంచి ప్రైవేటు విమానాల రాకపోకలను అమెరికా నిషేధించింది.కరోనా ముసుగులో భారతీయులతో పాటు పబ్లిక్ వ్యక్తులకు టికెట్లు అమ్ముతోందని అమెరికా ట్రాన్స్ పోర్టు డిపార్టుమెంటు ఆరోపించింది. కోవిడ్–19 వల్ల భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియా అమెరికాకు ప్రత్యేక విమానాలను నడుపుతున్న […]