నానాటికీ కలుషితమవుతున్న తిరుమల దివ్య క్షేత్రాన్ని కాపాడుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక వర్గం సరికొత్త ఆలోచనను ఆవిష్కరించింది. ఇప్పటికే ఎన్నో కాలుష్య రహిత కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న టీటీడీ ఇప్పుడు కీలకమైన విభాగంలో భక్తుల సహకారంతో ఓ వినూత్న ఆలోచన ద్వారా కాలుష్యరహిత తిరుమలను సాధ్యం చేసేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో కంటే భిన్నం! గతంలోని పాలక మండళ్లు తిరుమల విషయంలో అనేక నిర్ణయాలు తీసుకున్నాయి. కాలుష్యం నుంచి దివ్య క్షేత్రాన్ని కాపాడుకునేందుకు నిధుల విజయానికి ఎక్కువ […]