రాష్ట్రంలో అదాని గ్రూపు పెట్టుబడులు పెట్టబోతోందంటూ ఎల్లోమీడియా తాజాగా చెప్పింది. జగన్మోహన్ రెడ్డితో మే 30వ తేదీన అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ శాంతిలాల్ సమావేశమైనట్లు చెప్పింది. ఈ సమావేశంలో కృష్ణపట్నం, మచిలీపట్నం ఓడరేవుల అభివృద్ధి, విశాఖపట్నంలో ప్రతిష్టాత్మక డేటా సెంటర్ ఏర్పాటుకు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టబోతున్నదట. తమ పెట్టుబడుల ప్రతిపాదనలపై ముఖ్యమంత్రితో గౌతమ్ వివరంగా చర్చించారట. అందుకు జగన్మోహన్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారని ఎల్లోమీడియా చెప్పింది. ఇక్కడ గమనిచాంల్సిన విషయం ఏమిటంటే ఇదే […]