ఇటీవలే విడుదలై కర్ణాటకలో సంచలనం సృష్టిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా గరుడ గమన వృషభ వాహన. హైదరాబాద్ లాంటి నగరాల్లోనూ దీనికి షోలు వేయడంతో అంతగా ఇందులో ఏముందబ్బా అని మూవీ లవర్స్ దృష్టి సారించారు. రిషబ్ శెట్టి, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో హీరోయిన్ ఉండదు. రెండున్నర గంటల నిడివిలో డ్యూయెట్లు కానీ కామెడీ సన్నివేశాలు కానీ మచ్చుకు కూడా కనిపించవు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కి భిన్నంగా […]