సంక్రాంతికి వచ్చిన బంగార్రాజు తర్వాత చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటీ లేక డల్ గా ఉన్న బాక్సాఫీస్ వద్ద కొంతైనా ఉత్సాహం నింపుతుందేమోనన్న నమ్మకాన్ని తీసుకొచ్చిన గుడ్ లక్ సఖి ఇవాళ థియేటర్లలో అడుగు పెట్టింది. గతంలోనే పలుమార్లు విడుదల వాయిదా పడ్డ ఈ స్పోర్ట్స్ డ్రామాకు కీర్తి సురేషే ప్రధాన ఆకర్షణ. బజ్ పెద్దగా లేకపోవడంతో మొన్న చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రామ్ చరణ్ ని ముఖ్య అతిథిగా తీసుకురావడం కొంత ఫలితాన్ని ఇచ్చింది. […]
ఎల్లుండి విడుదల కాబోయే గుడ్ లక్ సఖి మీద ఏమంత బజ్ కనిపించడం లేదు. ఇవాళ సాయంత్రం చిరంజీవి అతిధిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. తీరా చూస్తే ఆయనకేమో రెండోసారి కరోనా పాజిటివ్ వచ్చింది. అందుకే ఇప్పుడు రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చి ఆ లోటు తీరుస్తున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. ఈ వేడుక అయ్యాక హైప్ పెరుగుతుందనే అంచనాలో టీమ్ ఉంది. కానీ అడ్వాన్స్ […]
వాస్తవానికి ఈ నెల 31న కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి విడుదల కావాల్సి ఉంది. కానీ చడీ చప్పుడు లేదు. ప్రమోషన్ సూచనలు అసలే లేవు. సో రిలీజ్ వాయిదా అని చెప్పకనే చెప్పేశారు. ఇప్పటికే రెండుమూడు సార్లు పోస్ట్ పోన్ అయిన సఖికి నిజంగానే లక్ కలిసి వస్తున్నట్టు లేదు. అదే తేదీని సడన్ గా లాక్ చేసుకున్న అర్జున ఫల్గుణ మాత్రం ఉన్న తక్కువ టైంలోనే వేగంగా పబ్లిసిటీ చేసుకుంటూ వీలైనంత హైప్ […]