ఎంత ప్లాన్డ్ గా చేసుకున్నా పరిస్థితులు నిర్మాతలను బాక్సాఫీస్ క్లాష్ కు సిద్ధపడేలా చేస్తున్నాయి. తాజాగా సత్యదేవ్ హీరోగా నటించిన గాడ్సేని జూన్ 17న విడుదల చేయబోతున్నట్టు ఇందాక అధికారికంగా ప్రకటించారు. దర్శకుడు గోపి గణేష్. గతంలో వీళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బ్లఫ్ మాస్టర్ బ్లాక్ బస్టర్ కాదు కానీ మంచి ప్రశంసలే దక్కాయి. అందుకే ఈ కాంబో మీద చెప్పుకోదగ్గ అంచనాలు ఏర్పడ్డాయి. సోషల్ మెసేజ్ తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ గా దీన్ని […]