కరోనా సెకండ్ వేవ్ ఉధృతి బలంగా ఉన్న నేపథ్యంలో వైరస్ కట్టడికి ఒక్కొక్క రాష్ట్రం లాక్డౌన్ దిశగా పయనిస్తున్నాయి. సెకండ్ వేవ్‌లో ఢిల్లీ రాష్ట్రం మొదటిసారి లాక్డౌన్ ప్రకటించగా.. ఆ బాటలోనే కర్ణాటక నడిచింది. వీటి సరసన ముచ్చటగా మూడో రాష్ట్రం చేరింది. తమ రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు గోవా ప్రభుత్వం ప్రకటించింది. రేపు రాత్రి 10 గంటల నుంచి మే 3వ తేదీ వరకు సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయబోతున్నట్లు తెలిపింది. అత్యవసర సేవలు […]