జీవో నెం. 3 పై ఇటీవల సుప్రీంకోర్ట్ తీర్పు రావడంతో షెడ్యూల్ ప్రాంతాల హక్కులు హరించినట్టేనని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల గిరిజన సంఘాలు మన్యం బంద్ కూడా పాటించాయి. ఈ పరిస్థితుల్లో ఓవైపు న్యాయపరమైన పరిష్కారం కోసం ప్రయత్నిస్తూనే మరోవైపు కొత్త చట్టం ద్వారా నష్ట నివారణకు పూనుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. గిరిజనులకు ఉద్యోగాలలో 100 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది. ఈ తరుణంలో గిరిజనులకు న్యాయం […]