గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రిజర్వేషన్లును ప్రకటించింది. డిసెంబర్ 1వ తేదీన పోలింగ్ నిర్వహిస్తామని ఎస్ఈసీ పార్థసారధి చెప్పారు. తక్షణమే కోడ్ అమలులోకి వస్తుందని వెల్లడించారు. రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్ 4వ తేదీన లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించనున్నారు. రిజర్వేషన్లును ఎస్ఈసీ వెల్లడించారు. మేయర్ పదవిని జనరల్ మహిళలకు […]