గత కొన్ని నెలలుగా అక్కినేని అభిమానులను సస్పెన్స్ లో ఉంచుతూ వచ్చిన అఖిల్ 4వ సినిమా టైటిల్ ని అధికారికంగా ప్రకటించారు. గత రెండు రోజులుగా ప్రచారంలో ఉన్నట్టుగానే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పేరునే కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. అఖిల్ రూపానికి, వయసుకి, ఇమేజ్ కి ఇది యాప్ట్ టైటిల్ అని చెప్పొచ్చు. గతంలో తాతయ్య అక్కినేని నాగేశ్వర్ రావు గారు బ్రహ్మచారిలో నటించారు. అది మంచి హిట్ మూవీ. నాగార్జున ఇలాంటి పేరుని […]