సంగం డైయిరీ వ్యవహారంలో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. టీడీపీ మాజీ ప్రజా ప్రతినిధి ధూళిపాళ్ల నరేంద్రకుమార్ చైర్మన్గా ఉన్న సంగం డెయిరీలో అవినీతి, అక్రమాలు చేటుచేసుకున్నాయని నిర్థారణ కావడంతో ప్రభుత్వం ఈ డెయిరీని ఏపీ డెయిరీ అభివృద్ధి కార్పొరేషన్ పరిధిలోకి తీసుకువస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపై కోర్టులకు వెళ్లే అలవాటు ఉన్న టీడీపీ నేతలు.. సంగం వ్యవహారంలోనూ కోర్టును ఆశ్రయించారు. డెయిరీని ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడాన్ని సవాల్ […]