భారత క్రికెట్ చరిత్రలో సరిగ్గా ఇదే రోజు ఎన్నో ఏళ్లుగా లిటిల్ మాస్టర్ గావస్కర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ వంటి అగ్రశ్రేణి బ్యాట్స్మన్ల సాధించలేని అరుదైన రికార్డును వీరేంద్ర సెహ్వాగ్ సాధించాడు.నేటికి 16 సంవత్సరాల క్రితం భారత బ్యాట్స్మన్లకు అందని ద్రాక్ష పండులా ఊరిస్తున్న ట్రిపుల్ సెంచరీని సెహ్వాగ్ తొలిసారి చేశాడు.2004లో మార్చి 29న దాయాది పాక్ గడ్డపై ముల్తాన్ మైదానంలో పాకిస్థాన్తో జరిగిన టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో తొలిసారిగా ట్రిపుల్ సెంచరీని సాధించాడు. పాకిస్థాన్తో జరిగిన […]