అమెరికాలో మహాత్ముని విగ్రహంపై దాడి జరిగింది. ఇటీవలి అమెరికాలో ఆందోళనలు ఉధృతంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిరసన తెలుపుతున్న ఆందోళన కారుల్లో కొంత మంది చొరబడి కార్లు ధ్వంసం చేయడం, షాపులను లూటీ చేయడం వంటి హింసాత్మక ఘటనలకు తెరలేపినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే కొందరు దుండగులు మహాత్ముని విగ్రహం ధ్వంసం చేసిశారు. నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా ఆందోళనలతో అమెరికా అట్టుడుకిపోతోంది. ఈ అల్లర్ల నేపథ్యంలో వాషింగ్టన్ డిసిలోని […]