వై.యస్.ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి నేటి వరకు 80వేల కోట్ల అప్పు చేసిందని స్వయంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఆ పార్టీ మాజీ ఫైనాన్స్ మినిస్టర్ ఎనమల రామ కృష్ణుడు కూడా మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు . వాస్తవానికి ఇది పచ్చి అబద్దం అని ప్రజలను కావాలనే తెలుగుదేశం వారు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ,రాష్ట్రానికి అప్పు ఎంత కావాలంటే అంత రాదు అని, రాష్ట్ర జిఎస్డిపి ప్రకారం […]