పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిర్వహిస్తున్న ఒక ర్యాలీలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్‌తోపాటు మరో నలుగురు గాయపడ్డారు. వెంటనే వీరిని అధికారులు ఆస్పత్రికి తరలించారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ గాయపడ్డారు. ఆయనతోపాటు మరో నలుగురికి కూడా గాయాలయ్యాయి. ఇమ్రాన్‌తోపాటు క్షతగాత్రుల్ని అధికారులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. పాకిస్తాన్, పంజాబ్ ప్రావిన్స్, వజీరాబాద్‌లోని జఫరలీ ఖాన్ చౌక్ వద్ద గురువారం సాయంత్రం […]