ప్రతికూల పరిస్థితుల్లోనూ సమర్థవంతమైన పాత్ర నిర్వర్తిస్తున్న భారతదేశ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు అరుదైన గౌరవం దక్కింది. 2020 ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చోటుదక్కించుకున్నారు. ఫోర్బ్ పతిక్ర విడుదల చేసిన ఈ జాబితాలో నిర్మల సీతారామన్ తో పాటు, బయోకాన్ ఫార్మా వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా, హెచ్ సీఎల్ కార్పోరేషన్ సీఈఓ రోష్నీ నాదర్ మల్హోత్రా కూడా ఉన్నారు. ఫోర్స్ ప్రతియేటా విడుదల చేసే 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో […]