టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ తన సంగీతంతో తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ సినిమాల్లో కూడా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. ఇటీవల జరిగిన ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవంలో రామ్చరణ్ హీరోగా నటించిన ‘రంగస్థలం’ చిత్రానికి గాను దేవి తన 9వ ఫిలిం ఫేర్ అవార్డ్ అందుకున్నారు. ఏస్ మ్యూజిక్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’తో బిజీగా ఉన్నారు. సంక్రాంతి కానుకగా విడుదల […]