భారత్లో ఎన్నికల కొత్తేమీ కాదు. ప్రతి ఏడాది ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటాయి. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. గెలవడం అయినా.. ఓడిపోవడం అయినా రాజకీయ పార్టీలకు సంబంధించినవి. అయితే తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు మునపటికి భిన్నం. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలే కాదు.. మరో బలమైన సమూహం కూడా పాల్గొంటోంది. వారే రైతులు. నూతనంగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ […]