జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఘటన కేసులో మరో సంచలన విషయం వెలుగులోకొచ్చింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నిన్న హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్ లో ఉన్న ఫాంహౌస్ వద్ద ఒక ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా.. నిందితులు ఒక రాజకీయ నేతకు చెందిన ఫాం హౌస్ లో తలదాచుకున్నారని, అక్కడి నుంచి వేర్వేరు ప్రాంతాలకు పరారయ్యారని సమాచారం. నిందితులు తమ ఇన్నోవా కారును […]