మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పునరావాసానికి అవసరమైన నిధులను కేంద్రమే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వాటిని తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం బలంగా ప్రయత్నించాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టుకి పూర్తి నిధులు ఇవ్వాలని చట్టంలో ఉన్నప్పటికీ కేంద్రం పూర్తిగా చెల్లించడానికి సిద్ధంగా లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ పట్ల చిన్నచూపు ఉందన్నారు. ‘పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తారో.. ఇవ్వరో కేంద్రంతో తేల్చుకోవాల్సిన అవసరముందన్నారు. పునరావాస ప్యాకేజీపై […]