ఆయనది దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకత్వం. అప్పుడు శాసించిన నాయకుడు… ఇప్పుడు జాడలేకుండా పోయారు. తాజాగా జరిగిన పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన శ్రమ ఏ మాత్రం ఫలించలేదు. పార్టీ పారినా ఆయన రాత మారలేదు. కేవలం ఇంటికే పరిమితం చేశారు ప్రజలు. ఆయనే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి. ఐతే కోట్లకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన మద్దతుదారుల ఓటమికి గల కారణాలేంటి? కోట్ల కుటుంబ […]