తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల వేళ సరికొత్త రాజకీయ అంశాలు తెరపైకి వస్తున్నాయి. కారణాలేమైనా గానీ చాలా రోజులు తర్వాత టీడీపీ నేతలు బీజేపీ నేతలపై విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విమర్శలు కేవలం బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలకే పరిమతం చేస్తున్నారు టీడీపీ నేతలు. తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెం నాయుడు ఏపీ బీజేపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో జగన్ కోవర్టులు ఉన్నారని అచ్చెం నాయుడు అన్నారు. వారికి నిత్యం […]