ఒకప్పుడు చిరంజీవి కృష్ణ లాంటి హీరోలు ఏడాదికి పది పన్నెండు సినిమాలు చేశారంటే ఇప్పటి జెనరేషన్ నమ్మరేమో. కానీ ఇది నిజం. ఏకధాటిగా షూటింగ్సే ప్రపంచంగా నెలకో విడుదల ఉండేలా చూసుకున్న ఘనత వీళ్లది. కాలక్రమేణా ఈ వేగం తగ్గింది కానీ వయసు రిత్యా చూసుకుంటే యాభై పదుల వయసులోనూ ఇలాంటి స్టార్లు ఎక్కువ గ్యాప్ రాకుండా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు కాలం మారింది. పెద్ద హీరో ఏడాదికి కనీసం ఒక్క సినిమా విడుదలయ్యేలా చేసుకుంటే అదో పెద్ద […]