తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్పై వచ్చిన భూ కబ్జా ఆరోపణల పర్వం పరిసమాప్తమైంది. సీఏం కేసీఆర్ సిఫార్సు మేరకు ఈటలను మంత్రివర్గం నుంచి బర్తఫర్ చేస్తూ గవర్నర్ తమిళసై ఉత్తర్వుల జారీ చేశారు. నిన్న ఈటెల నుంచి వైద్య ఆరోగ్యశాఖను తీసుకున్న కేసీఆర్.. ఈ రోజు ఆయన్ను ఏకంగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం గమనార్హం. మెదక్ జిల్లా మాసాపేట మండలం అచ్చంపేట వద్ద ఈటల రాజేందర్ ప్రభుత్వ భూములను ఆక్రమించారనే ఆరోపణలు […]