అంతుచిక్కని వ్యాధికి గురై ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న బాధితులను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ రోజు ఉదయం తాడేపల్లి నుంచి ఏలూరు వెళ్లిన సీఎం వైఎస్ జగన్.. నేరుగా ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. దాదాపు 45 నిమిషాల పాటు ఆస్పత్రిలో అన్ని వార్డులను తిరిగిన సీఎం వైఎస్ జగన్.. ప్రతి బాధితుడి బెడ్ వద్దకు వెళ్లి వారి ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు. ఆస్పత్రికి రావడానికి ముందు ఎలాంటి పరిస్థితి ఉంది.. ప్రస్తుతం ఎలా […]