ఏలూరు కార్పొరేషన్ వివాదం ముగింపు దశకు వచ్చింది. పోలింగ్ జరిగినా.. కోర్టు తీర్పునకులోబడి ఫలితాలు వెల్లడికాలేదు. ఈ వ్యవహరంపై ఇరు వైపుల వాదనలు పూర్తయ్యాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. కోర్టు తీర్పు ఎలా ఇస్తుందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. హైకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా కౌంటింగ్ తేదీ ఉంటుంది. వివాదానికి మూలం విలీనమే.. పశ్చిమగోదావరి జిల్లాలో ఏడు మున్సిపాలిటీలతో పాటుగా ఒక నగరపాలక సంస్థ ఉంది. వీటిలో భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు మున్సిపాలిటీలతో పాటుగా […]
ఎన్నికలు జరిగి నెల రోజులు అవుతున్నా.. ఏలూరు కార్పొరేషన్ ఫలితం ఎప్పుడు వస్తుందనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఓట్ల లెక్కింపు చేపట్టడంపై విచారణను ఈ రోజు ఏపీ హైకోర్టు మరోమారు వాయిదా వేసింది. ఈ నెల 19వ తేదీన మళ్లీ విచారణ జరగనుంది. ఇప్పటికే ఒక సారి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ రోజు విచారణ పూర్తయి తుది తీర్పు వస్తుందని ఆశించిన అభ్యర్థులకు నిరాశే ఎదురైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఏకైక […]