జూమ్ యాప్ ద్వారా మహానాడుకు సిద్ధమవుతున్న తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలబోతోంది. రేపు ఉదయం మహానాడు ప్రారంభం కాబోతుండగా ఈ రోజు సాయంత్రం టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డితో భేటీకానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆన్లైన్లో మహానాడు నిర్వహించేందుకు 63 రోజుల తర్వాత రాష్ట్రానికి వచ్చిన చంద్రబాబుకు మొదటి రోజే అనుకొని దెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్ధాళి గిరి, […]