ఎవరికైనా అందాన్ని తెచ్చేది చిరునవ్వు. ఆడవాళ్ళకి కూడా అందాన్ని తెచ్చిపెడుతుంది అదే చిరునవ్వు. అది మరింత అందంగా కనబడడానికి ఉపయోగించేదే లిప్స్టిక్. చాలా మంది రోజూ లిప్స్టిక్ ని వాడతారు. ఎప్పుడో ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు రాస్తే తప్పులేదు కానీ రోజూ రెండు పూటలా కొంతమంది పెదాలకు లిప్స్టిక్ రాసుకునే ఉంటారు. లిప్స్టిక్ లో క్రోమియం, మెగ్నీసియం, లెడ్, కాడ్మియం, పెట్రో వంటి కెమికల్స్ వాడుతుంటారు. వీటి వలన అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. […]