ఆ మధ్య టాలీవుడ్ నిర్మాతలు స్ట్రైక్ చేసి మరీ తీసుకున్న నిర్ణయాల్లో థియేటర్ కు ఓటిటికి మధ్య కనీసం ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనేది అనుకోవడమే కాదు తీర్మానించుకున్నారు కూడా. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని సినిమాలకూ ఇది వర్తిస్తుందని చెప్పారు. సరే జరిగితే మంచిదే కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే మాత్రం దానికేమాత్రం అనుకూలంగా కనిపించడం లేదు. సెప్టెంబర్ చివరి వారంలో వచ్చిన శ్రీవిష్ణు అల్లూరి నిన్న రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. పట్టుమని […]
ఈ శుక్రవారం స్టార్లు లేకపోయినా చిన్న హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో దిగారు కృష్ణ వృంద విహారి, అల్లూరితో పాటు దొంగలున్నారు జాగ్రత్త నిన్న రేస్ లో ఉంది. మత్తు వదలరాతో హిట్టు కొట్టి ఆ తర్వాత చెప్పుకోదగ్గ సక్సెస్ అందుకోలేకపోయిన సింహ కోడూరి ఇందులో హీరో. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ భాగస్వామ్యం వహించిన ఈ మూవీ టాలీవుడ్ ఫస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ గా ప్రత్యేక పబ్లిసిటీ ఇచ్చారు. కనీస ఓపెనింగ్స్ కరువైన ఇలాంటి చిత్రాలకు […]