అమెరికా ఇరాన్ ల మధ్య యుద్ధ మేఘాలు రాజుకుంటున్నాయి. ఇరాన్ ఖడ్స్ ఫోర్స్ జనరల్ ఖాసీం సులేమానిని అమెరికా డ్రోన్ దాడిలో హతమార్చడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా దాడికి ప్రతీకార దాడి చేసి తీరుతామని ఇరాన్ దేశ అధ్యక్షుడు హస్సన్ రుహాని స్పష్టం చేసారు. దానికి అనుగుణంగా ఇరాక్ లో ఉన్న అమెరికా ఎయిర్ బేస్ లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇర్బిల్, ఆల్-అసద్లో ఉన్న యూఎస్ మిలటరీ బేస్లపై […]