జాత్యహంకారం, వివక్షకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. జార్జి ఫ్లాయిడ్ దారుణ హత్యకు వ్యతిరేకం గా అమెరికాలో ప్రారంభమైన ఈ నిరసనలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాయి. ఈ ఆందోళనల్లో భాగంగా అమెరికాలో అనేక ప్రాంతాల్లో క్రిస్టోఫర్ కొలంబస్ విగ్రహల ను ధ్వంసం చేయడం ఈ ఆందోళనల తీవ్రతను వెల్లడిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో కొలంబస్ విగ్రహాలను ధ్వంసం చేసినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. పాఠ్య పుస్తకాల్లో ‘కొత్త ప్రపంచం’ కనిపెట్టిన వ్యక్తిగా వర్ణించిన కొలంబస్ […]