ట్రంప్ వర్సెస్ ట్విటర్ః పరస్పర మాటల యుద్ధం అమెరికాలో నల్ల జాతీయుడు, ఆఫ్రికన్- అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ ఘటన తరువాత డొనాల్డ్ ట్రంప్ వ్యవహారిక శైలిపై అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. మేథావులు, పారిశ్రామిక వేత్తలు, ప్రతిపక్ష నేతలు, పోలీసులు, మాజీ సైనికాధిపతులు, సామాజిక మాధ్యమాలు ఇలా ప్రముఖల నుంచి సాధారణ ప్రజల వరకు తీవ్ర స్థాయిలో ట్రంప్పై మండిపడుతున్నారు. ఆయన నోటి దురుసు వల్లనే పరిస్థితులు చేయిదాటిపోయాయని విమర్శలు వెల్లు […]