దేశవ్యాప్తంగా డొమెస్టిక్ విమానాల బుకింగ్స్ ఈ నెల 14 తర్వాత నుంచి మొదలవుతాయని ఏవియేషన్ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం ఈనెల 14 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ కారణంతో అన్ని విమానాలు విమానాశ్రయాలకే పరిమితమయ్యాయి. లాక్డౌన్ మరిన్ని రోజులు పొడిగించకపోతే డొమెస్టిక్ బుకింగ్స్ను ఎయిర్లైన్స్ చేపడతాయని మంత్రి తెలిపారు. రిపోర్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయనతో పాటు ఈ కాన్ఫరెన్స్లో సివిల్ […]