మనుషులకు కుక్కలు, గుర్రాలు మంచి నేస్తాలు..అవి మనతో మాట్లాడలేవు గానీ మనం సరిగా శిక్షణ ఇస్తే మనం ఏమి చెప్పినా తు. చ. తప్పకుండా పాటిస్తాయి. వాటికోవలోనే డాళ్ఫిన్లు కూడా మన మాట వింటాయి..మనతో స్నేహం చేస్తాయి..చెప్పినమాటల్లా వింటాయి…సరిగ్గా వాటిలోని ఈ మంచిలక్షణాలే ఇరాన్ తనకు అనువుగా మార్చుకుంది. గతంలో రష్యాలో శిక్షణ పొందిన కొన్ని డాళ్ఫిన్లను కొనుగోలు చేసిన ఇరాన్ వాటిని పర్షియన్ జలాల్లో యుద్ధానికి వినియోగిస్తుందని భావిస్తున్నారు. వీటి తలలకు ఈటెల్లాంటి సాధనాలను కడితే […]