మాస్ మహారాజా ఏడాది గ్యాప్ తర్వాత చేసిన డిస్కో రాజా ఓ మాదిరి ఓపెనింగ్స్ తో మొదటిరోజులు పర్వాలేదు అనిపించుకుంది. నిజానికి ఇవి రవితేజ ఇమేజ్ స్థాయి కలెక్షన్స్ కాదు. అయినా కూడా మూడు డిజాస్టర్ల తర్వాత 2.5 కోట్ల దాకా షేర్ రావడం అంటే అంతో ఇంతో సంతోషించదగ్గ విషయమే. టాక్ ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో సుమారు 22 కోట్ల దాకా పెట్టుబడి పెట్టిన డిస్ట్రిబ్యూటర్ల ఆశలు ఏమవుతాయో వేచి చూడాలి. ఒకవేళ సోమవారం నుంచి […]