నయనతార – విఘ్నేశ్ శివన్ ల పెళ్ళి ఘనంగా జరిగింది. వీరిద్దరికీ తిరుమల వెంకన్నపై అపారమైన భక్తి ఉంది. అయితే తొందరపాటులో వాళ్ళు చేసిన పనే కొత్త వివాదానికి దారి తీసింది. నయన్ – విఘ్నేశ్ ల వివాహ అనంతరం శ్రీవారి ఆలయ ప్రాంగణంలో చిన్న ఫొటోషూట్ చేశారు. ఇప్పుడు అదే హాట్ టాపిక్ గా మారింది. శ్రీవారి ఆలయ ప్రాంగణం, మాడ వీధుల్లో చెప్పులు వేసుకొని తిరగడం నిషేధం. ఆ పని ఎవరూ చేయరు. కానీ, […]
సినిమాలకు సంబంధించిన విశేషాల పట్ల జనం ఎంత ఆసక్తి చూపిస్తారో హీరో హీరోయిన్ల వ్యక్తిగత జీవితాల మీద అంతకన్నా ఎక్కువే తెలుసుకోవాలని తాపత్రయ పడుతుంటారు. అందులోనూ ఫామ్ లో ఉన్న బ్యూటీల గురించి ఇది రెట్టింపు స్థాయిలో ఉంటుంది. విషయానికి వస్తే ఇటీవలే నయనతారకు తన బాయ్ ఫ్రెండ్ దర్శకుడు విగ్నేష్ శివన్ తో అభిప్రాయం భేదాలు వచ్చాయని బ్రేకప్ దిశగా వెళ్తున్నారని కాస్త గట్టి ప్రచారమే సాగింది. వీటికి చెక్ పెట్టడం కోసమే అన్నట్టుగా విగ్నేష్ […]