మధ్యప్రదేశ్ సింధియా సృష్టించిన రాజకీయ సంక్షోభంతో నష్ట నివారణ చర్యలను కాంగ్రెస్ అధిష్టానం చేపట్టింది.ఖాళీగా ఉన్న రాష్ట్ర పీసీసీ అధ్యక్ష పదవులకు సమర్థ నాయకులను ఎంపిక చేస్తూ రాష్ట్రాలలో పార్టీ పటిష్టతకు చర్యలు చేపట్టింది. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి డీకే శివకుమార్ను కాంగ్రెస్ పార్టీ నియమించింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రభుత్వం మరొకసారి ప్రలోభపెట్టి “ఆపరేషన్ ఆకర్ష్” ద్వారా వలవేస్తుందని రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో అధిష్టానం ట్రబుల్ షూటర్గా […]