మన భారతీయ రుషులు గడ్డాలు, మీసాలు పెంచుకుని (ఆ రోజుల్లో సెలూన్లు లేవు పాపం!) అడవుల్లో దోమలతో కుట్టించుకుని , చివరికి ఏదో ఒకటి చెప్పకపోతే బాగుండదని ఈ ప్రపంచం అంతా శూన్యం అని తేల్చేశారు. అంతటితో ఆగకుండా అంతా మాయ అని కూడా అన్నారు. ఈ లోకమంతా ఖాళీ అంటూనే , నీకు కనిపించేదంతా నిజం కాదు, భ్రాంతి అన్నారు. ఎస్ బ్యాంకు దివాళా తీసింది. DHFL కంపెనీకి 9 వేల కోట్లు అప్పు ఇచ్చింది. […]