ఈ మధ్య తెలుగు ఆడియన్స్ అంటే తమిళ నిర్మాతలకు మరీ చులకనగా ఉంది. కనీసం టైటిల్ ని మన భాషలో పెట్టాలన్న సొయ లేకుండా ఒరిజినల్ పేర్లను అలాగే పెట్టేసి డబ్బింగ్ సినిమాలు మనమీదకు రుద్దుతున్నారు. తలైవి, మహాన్, వలిమై తర్వాత ఇప్పుడు మారన్ అదే తరహాలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిస్నీ హాట్ స్టార్ లో నిన్న సాయంత్రం నుంచి స్ట్రీమింగ్ జరుపుకున్న ఈ చిత్రం మీద చెప్పుకోదగ్గ అంచనాలే ఉన్నాయి. రజినీకాంత్ కూతురితో విడాకుల […]
సినిమాల్లో వివాహ బంధం గురించి హీరో హీరోయిన్లు ఎంత గొప్పగా చెప్పుకున్నా నిజ జీవితంలోకి వచ్చేటప్పటికి వాళ్ళూ మన లాంటి మామూలు మనుషులేనని అర్థమవుతుంది. భావోద్వేగాలకు ఎవరూ అతీతం కారనే క్లారిటీ వచ్చేస్తుంది. దానికి ఉదాహరణలు మనకు బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఇప్పటి ఓటిటి ట్రెండ్ దాకా కొన్ని వందలు ఉన్నాయి. నిన్న సాయంత్రం ధనుష్ హఠాత్తుగా తన విడాకులను ప్రకటించడం సంచలనం రేపుతోంది. కొంత కాలం క్రితం విడిపోయిన నాగ చైతన్య సమంతాల […]
క్రిస్మస్ పండగ సందర్భంగా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన అత్ రంగీరే మీద ముందు నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. అక్షయ్ కుమార్ – ధనుష్ కాంబినేషన్ కావడంతో ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూశారు. థియేటర్లు తెరుచుకున్నప్పటికీ నిర్మాతలు ఓటిటి వైపే మొగ్గు చూపారు. కారణం భారీ ఆఫర్. ఏఆర్ రెహమాన్ సంగీతం, ట్రైలర్ తదితర ప్రమోషనల్ మెటీరియల్ తదితరాలు సినిమా విడుదలకు ముందే హైప్ ని పెంచేశాయి. డిఫెరెంట్ కాన్సెప్ట్ తో ట్రయాంగులర్ లవ్ స్టోరీగా […]
ఈ రోజు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో 67వ జాతీయ అవార్డుల ప్రధానోత్సవం కన్నులపండుగలా జరిగింది. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం సూపర్ స్టార్ రజినీకాంత్ ను వరించగా ఆయన అల్లుడు ధనుష్ అసురన్ కు గాను ఉత్తమ నటుడి అవార్డు అందుకోవడం అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ఇలా ఒకే ఏడాదిలో మామా అల్లుళ్ళు నేషనల్ అవార్డు దక్కించుకోవడం అరుదైన ఘనతగా చెప్పుకుంటున్నారు. ఇక తెలుగు విషయానికి వస్తే ఉత్తమ చిత్రం, ఎడిటింగ్ విభాగాల్లో జెర్సీకి గౌరవడం […]
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అని పెద్దలు అన్నట్టు ఇప్పుడు తమిళ హీరోలు – తెలుగు దర్శకులు, అలాగే తెలుగు హీరోలు – తమిళ దర్శకుల కాంబినేషన్లు రెండు భాషల సినిమా ఇండస్ట్రీలోనూ ఆసక్తికరంగా మారాయి. గతం నుంచి చూస్తే కనుక తమిళ దర్శకులు తెలుగు హీరోలను డైరెక్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి కానీ తెలుగు దర్శకులు నేరుగా తమిళ హీరోలను తెలుగులో నటింపజేయడం అనే ట్రెండ్ ఇప్పుడే మొదలైంది. అలాగే తమిళ దర్శకులు – తెలుగు […]
ఇంకో నెల రోజుల్లో థియేటర్లు తెరుచుకోబోతున్నాయన్న ఆనందంతో ధారాళంగా రిలీజ్ డేట్లు ప్రకటిస్తున్న బాలీవుడ్ నిర్మాతలు ఇకపై ఓటిటి తాకిడి ఉండదనుకుంటున్నారేమో. కానీ అలాంటిదేమి లేదని అర్థమవుతోంది. జనాలు సినిమా హాళ్లకు రావడం పట్ల అనుమానాలు ఉన్న ప్రొడ్యూసర్లు ఓటిటికే మొగ్గు చూపుతున్నారు. అక్షయ్ కుమార్ ధనుష్ నటించిన అత్ రంగీరే నెట్ ఫ్లిక్స్ ద్వారా నేరుగా ప్రేక్షకుల ఇళ్లకే రాబోతోందని లేటెస్ట్ అప్ డేట్. ఇందులో సైఫ్ అలీ ఖాన్ తనయ సారా అలీ ఖాన్ […]
ఈ మధ్య అరవ హీరోలు తెలుగు దర్శకులతో గట్టిగానే టైఅప్ అవుతున్నారు. ఒకప్పటి డబ్బింగ్ మార్కెట్ ఇక్కడ మళ్ళీ పుంజుకునేలా కనిపిస్తుండటంతో మల్టీ లాంగ్వేజ్ మూవీస్ మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అప్పట్లో కమల్ హాసన్, రజనీకాంత్, సూర్య లాంటి హీరోలవి మనకు గట్టి పోటీ ఇస్తూ భారీ ఎత్తున రిలీజ్ అయ్యేవి. ఒకదశలో అక్కడి పెద్ద హీరో చిత్రం ఇక్కడ వస్తోందంటే మనవాళ్ళు రిలీజ్ డేట్లను వాయిదా వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇదంతా గతం. […]
చూస్తుంటే తమిళ హీరోల టాలీవుడ్ స్కెచ్ గట్టిగానే ఉండబోతోంది. అక్కడ తగినన్ని ఆఫర్లు ఉన్నప్పటికీ తెలుగు దర్శకులు నిర్మాతలు మంచి కథలు చెబుతుండటంతో పాటు రెమ్యునరేషన్లు బడ్జెట్ లు గట్రా టెంప్ట్ చేసేలా సెట్ చేయడంతో నో అనేందుకు కారణం దొరకడం లేదు. ఇప్పటికే విజయ్-వంశీ పైడిపల్లి కాంబినేషన్ అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉండగా ధనుష్-శేఖర్ కమ్ముల కాంబోని ఆల్రెడీ చెప్పేశారు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఈ కర్ణన్ హీరో మరో ప్రాజెక్ట్ కూడా ఒప్పుకున్నారట. […]
వయసు పెరిగే కొద్దీ స్పీడు పెంచుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం చేసిన అన్నాతే విడుదలకు రెడీ అవుతోంది. నవంబర్ రిలీజ్ అని ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి అభిమానులు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు. తమ హీరో కొత్త గెటప్ లో ఎలా ఉంటాడు, అజిత్ తో ఊర మాస్ బ్లాక్ బస్టర్స్ తీసిన సిరుతై శివ రజనిని ఏ లెవెల్ లో చూపిస్తాడనే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. కీర్తి సురేష్, నయనతార, మీనా, […]
ఇటీవలే టాలీవుడ్ ఎంట్రీని ప్రకటిస్తూ ధనుష్ కొత్త సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది మల్టీ స్టారర్ అని లేటెస్ట్ న్యూస్. మరో హీరోని వెతికే పనిలో దర్శకుడు శేఖర్ కమ్ముల బిజీగా ఉన్నట్టు అప్ డేట్. పాన్ ఇండియా మూవీ కాబట్టి అన్ని భాషల్లోనూ సుపరిచితుడైన నటుడిని తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఇది కథ డిమాండ్ మేరకే సెట్ చేయబోతున్నట్టుగా వినికిడి. బడ్జెట్ ని భారీగా కేటాయించడానికి ఇది కూడా ఒక […]