సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనపై ప్రచురించిన ‘ప్రతిదినం ప్రజాహితం’ పుస్తకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుక్రవారం హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో ఏపీలో అమలుచేస్తోన్న సంక్షేమ పథకాలు, జగన్ ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాల గురించి ప్రస్తావించారు. పుస్తకావిష్కరణనంతరం వైఎస్ విజయమ్మ మాట్లడుతూ వైఎస్ జగన్ తన తండ్రి బాటలో నడుస్తున్నారన్నారు. గత పాలకుల హయాంలో ప్రజలెదుర్కొన్న కష్టాలను జగన్ పాదయాత్ర సందర్భంగా దగ్గర్నుంచి […]