దేశ రాజధాని అయిన ఢిల్లీలో పటిష్ట భద్రత నడుమ పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా 190 కంపెనీల కేంద్ర పారామిలటరీ దళాలు, 42 వేల మంది పోలీసులను వినియోగిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు సాగుతున్న షహీన్ బాగ్ తోపాటు ఐదు పోలింగ్ కేంద్రాలను సున్నిత కేంద్రాలుగా గుర్తించారు.. 3141 పోలింగ్ కేంద్రాల్లో 144 కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించి అదనపు బలగాలతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేసారు. మొత్తం 70 సీట్లకు జరిగే ఎన్నికల్లో 672 మంది […]