గత ఎన్నికల్లో ఊహించిన భారీ దెబ్బతో తెలుగుదేశం పార్టీ మతిభ్రమిస్తున్నట్లు వ్యవహరిస్తుందన్న ఆరోపణలు ఏడాది నుంచి వస్తూనే ఉన్నాయి. పార్టీ పెద్దలు అనుసరిస్తున్న తీరు దానికి ఉదాహరణగా నిలుస్తోంది. ఏదో అంశంపై వివాదం చేసి.. మీడియాలో కనిపించాలనే తపనే తప్పా.. ప్రజా సంబంధ అంశమా.. అందులో వాస్తవమెంత.. అని ఆ పార్టీ ఆలోచించడం లేదు. గతంలో విద్యుత్ బిల్లుల విషయంలోనూ అదే పంథా అనుసరించింది. ఒకేసారి మూడు నెలలకు బిల్లులు ఇవ్వడం.. అందరూ ఇంట్లోనే ఉండడం కారణంగా […]
గత ఎన్నికల్లో ఊహించిన భారీ దెబ్బతో తెలుగుదేశం పార్టీ మతిభ్రమిస్తున్నట్లు వ్యవహరిస్తుందన్న ఆరోపణలు ఏడాది నుంచి వస్తూనే ఉన్నాయి. పార్టీ పెద్దలు అనుసరిస్తున్న తీరు దానికి ఉదాహరణగా నిలుస్తోంది. ఏదో అంశంపై వివాదం చేసి.. మీడియాలో కనిపించాలనే తపనే తప్పా.. ప్రజా సంబంధ అంశమా.. అందులో వాస్తవమెంత.. అని ఆ పార్టీ ఆలోచించడం లేదు. గతంలో విద్యుత్ బిల్లుల విషయంలోనూ అదే పంథా అనుసరించింది. ఒకేసారి మూడు నెలలకు బిల్లులు ఇవ్వడం అందరూ ఇంట్లోనే ఉండడం కారణంగా చార్జీలు […]