కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ, డయ్యు డామన్ కి కలిపి “డామన్” ని ఉమ్మడి పరిపాలనా రాజధాని గా ఏర్పాటు చేస్తూ కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఈ నెల 26 నుండి అమలులోకి వస్తుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. గత నెల డిసెంబర్ 3 న పార్లమెంటు దాద్రా నగర్ హవేలీ మరియు డయ్యు డామన్ (కేంద్రపాలిత ప్రాంతాల విలీనం) బిల్లు, 2019 ను ఆమోదించింది. […]