రైతుకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పిన సీఎం వైఎస్ జగన్ ఆ దిశగా పని చేస్తున్నారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ భరోసా కల్పిస్తున్నారు. ఇటీవల నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు అవసరమైన చర్యలను చేపట్టిన సీఎం వైఎస్ జగన్.. ఈ నెలాఖరు నుంచి పరిహారం రైతుల ఖాతాల్లో జమ చేబోతున్నారు. ఈ లోపు గత ఏడాది జరిగిన పంట నష్టం తాలూకు బీమా పరిహారం కూడా రైతుల […]
గాలిలో దీపం మాదిరిగా సాగే వ్యవసాయంలో పంట చేతికి వచ్చినా.. ఇంటికి వస్తుందన్న గ్యారెంటీ లేదు. ప్రకృతి విపత్తులు, కరువులు, అధిక వర్షాలు.. ఇలా ఏవైనా సరే వ్యవసాయానికి గొడ్డలిపెట్టు వంటివే. కాలం బాగా అయి, ప్రకృతి విపత్తలు లేకుండా ఉంటేనే పంట ఇంటికొచ్చేది. లేదంటే రైతులు పెట్టిన పట్టుబడి అంతా నష్టపోవడం తప్పా మరో గత్యంతరం లేదు. వర్షాలు, ప్రకృతి విపత్తలను ప్రజలు, ప్రభుత్వాలు.. ఎవరూ నియంత్రించలేరు. కానీ పంట నష్టపోతే ఆదుకునే అవకాశం మాత్రం […]
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏ మంచి పని చేసినా, కొత్త పథకం ప్రవేశపెట్టినా సరే వాటిపై విమర్శలు చేసేందుకు టీడీపీ నేతలు సిద్ధంగా ఉంటున్నారు. ఇటీవల వరుసగా జరిగిన పరిణామాలను చూస్తే ఈ భావన అందరిలోనూ వ్యక్తమవుతోంది. జగనన్న చేదోడు, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం.. ఈ రోజు రైతులకు బకాయలున్న పంట బీమా ప్రిమియం చెల్లింపు.. ప్రతి అంశంపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కొసారి సెల్ఫ్ గోల్ కూడా […]